Mango kheer in telugu
మా మి డి ఖీ ర్
కా వ ల సి న వీ :- మా మి డి పం డు గు జ్జు : క ప్పు
- సన్న గా తరిగిన మామిడి పండ్ల ముక్కలు : కప్పు
- బియ్యం : 200గ్రా .
- యా ల కు ల పొడి : టీస్పూన్
- జీడీ పప్పు ,బాదం : 2 టేబుల్ స్పూన్లు
- పాలు : లీటర్
- నెయ్యి : టేబుల్ స్పూన్
- కోవా : 100 గ్రా .
- కాస్త నెయ్యిలో సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసి వేయించాలి .
- పాలలో బియ్యం వేసి ఉడికించాలి .తర్వాత పంచదార వేసి కరిగించాలి .కోవా ,వేయించిన జీడిపప్పు ముక్కలు ,బాదం ముక్కలు ,యాలకుల పొడి వేసి కలపాలి.తరవాత మామిడిపండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి .ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా వేసి చల్లగా లేదా వేడిగా అందించాలి .
No comments:
Post a Comment