Mango icecream in telugu

                    మాంగో  ఐస్క్రీమ్

కావలసినవి :

  • పాలు                       :   2 కప్పులు 
  • క్రీమ్                        :   3 కప్పులు 
  • మాంగో ప్యూరి         :   కప్పు 
  • మామిడి ముక్కలు :   కప్పు 
  • కస్టర్డ్  పౌడర్           :   టేబుల్ స్పూన్ 
  • వెన్నిలా ఐస్క్రీమ్  :   కప్పు 
  • పంచదార               :   ఒకటినర్ర కప్పులు 

తయరుచేసే  విధానం :

  • పాలును   కాచాలి .పావు  కప్పు పాలు విడిగా తీసి  చాలారకా  కస్టర్డ్ పౌడర్  వేసి  కలిపి  పక్కన  ఉంచాలి. 
  • మిగిలిన పాలలో  పంచదార  వేసి  మరిగించాలి. అవి బాగా  మరిగిన తరవాత  చల్లారానివ్వాలి .తరువాత  అందులో  మామిడిపండ్ల ప్యూరీ,ముక్కలు ,క్రీం ,వెన్నిలా ఐస్క్రీమ్  వేసి బాగా కలిపి ఫ్రిడ్జిలో పెట్టాలి.బాగా గడ్డ కట్టిన తర్వాత బయటకు తీసి ఐస్క్రీమ్ మాకేర్లో కానీ మిక్సీలో కానీ  వేసి బాగా తిప్పి మల్లి గిన్నిలో వేసి ఫ్రిడ్జిలో పెట్టి గడ్డ కట్టిన తరవాత తీసి అందించాలి Image result for mango ice cream
Share:

No comments:

Post a Comment