anjaneyuduki hanumtadhu anae peru ela vachindi

హై o ద ఉలుకు పరమ పూజ్యనీయుడు హనుమంతుడు.నమ్మకం,బుద్ధిబలం,స్థిరమన కీర్తి,నిర్బయత్యం,వాక్చాతుర్యం మొదలైన సలక్షణాల సమ్మెళనంగా  ఆయన్ను ప్రస్తుతిస్తారు. కలియుగం ఉన్నతవరుకు చిరంజీవిగా నిలుస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని ఒక నమ్మకం.
              
   వైశాఖ మాసం .... కృష్ణ పక్షం దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రాన శివాంశ సంభూతుడిగా అంజనీదేవి,వానర రాజు అయినా కేసరి దంపుతులుకు హనుమంతుడు జనిమించాడు . 
       ఆంజనేయుడికి  హనుమంతుడుఅనే  పేరు రావడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది . దైవంశతొ  జనిమించిన  కేసరినందునుడు  పుట్టుకతోనే అమితాబలశీలి . చిన్నతనంలో ఆకలిగా ఉందని ఏదయినా తినడానికి పెట్టమని అంజినిదేవిని అడగగా , ఆమె బాగా ఎర్రగా పండిన ఆ పండునైన  తినమని చెబుతుంది .సూర్యోదయంవేళ ఉదయించెఁ భానుడినే మధురఫలమని భావించి దాని తినడానికి బయలుదేరుతాడు వానరవీరుడు. ఆ రోజు సూర్య గ్రహణం కారణంగా సూర్యుడిని మింగడానికి రాహువు అక్కడికి చేరుకుంటాడు. తనకంటె ముందే మరొకొరు సూర్యుడిని తినాలిని బావిస్తుండటంతో కోపం తెచ్చుకున్న రాహువు దేవతలకు రాజు అయినా ఇంద్రుడు ని శరణువేడుతాడు. ఆ క్రమంలో ఇంద్రుడు ఆంజినేయుడుని తన వజ్రాయుధంతో గాయపరుస్తాడు.వజ్రాయుధం దెబ్బకు ఆంజనేయుడు దవడ వచ్చిపోతుంది.వచ్చిన హనుములు(దవడలు)కలవాడు కబ్బట్టే ఆంజనేయుడికి హనుమంతుడుఅనే  పేరు వచ్చిందాని పరా శారా సంహిత తెలియజేస్తుంది..
 Image result for anjaneyudu

శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్!!!

Share:

No comments:

Post a Comment