Chicken 65 in telugu
చికెన్ 65
కావలిసనవి :
బోనెలెస్ చికెన్ - పావుకిలో
అల్లం తురుము - టీ స్పూన్
వెల్లులి తురుము- టీ స్పూన్
నిమ్మరసం - టేబుల్ స్పూన్
పెరుగు - టేబుల్ స్పూన్
గుడ్డు - ఒకటి
కరివేపాకు - 4 రెబ్బలూ
పసుపు - చిటికెడు
మిరియాలపొడి - అరటీస్పూన్
ఉప్పు - తగినంత
బియ్యంపిండి - 2టేబుల్స్పూన్లు
జిల్లకార - టీ స్పూన్
పచ్చిమిర్చి - రెండు
కారం - టీ స్పూన్
పెరుగు - 2టేబుల్స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం :
- ఓ గిన్నేలో అల్లం,వెల్లులి తురుము,నిమ్మరసం,పెరుగు,గుడ్డుసొన,పసుపు,మిరియాలపొడి ,ఊపు,బియ్యంపిండి అన్ని వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించి కనీసం ఓ గంటసేపు నాననివ్వాలి .
- బాణలిలో నూనె వేసి కాగాక,చికెన్ ముకలిని వేయించి టియంచాలి.తరువాత అందులోని నూనెని వంపేసి ఓ రెండు టేబుల్ స్పూన్లు మాత్రం ఉంచి ,జిల్లాకార,వెల్లులి తురుము,సన్నగా తరిగిన పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయంచాలి.
- ఇప్పుడు కరం,పెరుగు కూడా వేసి కలిపి ఓ నిమిషం తరువాత వేయించిన చికెన్ ముక్కలిని వేసి మీడియం మాన్తా మీద ఓ రెండు నిముషాలు ఉంచి తీయాలి.
No comments:
Post a Comment