chicken pachadi
చికెన్ పచ్చడి
కావలసినవి:
బోనేలెస్ చికెన్ : కిలో
కారం : కప్పు
ఉప్పు : ముప్పావు కప్పు
గసగసాలు : 3 టేబుల్ స్పూన్లు
అల్లం : 50 గ్రా.
వెల్లులి : పావు కిలో
నిమ్మరసం : అరకప్పు
జీలకర్ర పొడి : 2 టీ స్పూన్ లు
ఆవాలు : 2 టీ స్పూన్లు
మెంతిపొడి : టీ స్పూన్
పసుపు : టీ స్పూన్
నూనె : సరిపడా
ధనియాలు : 3 టేబుల్ స్పూన్లు
లవంగాలు : 6
దలచినచెక్క : రెండుఅంగుళాల
యాలకులు : టీ స్పూన్
అనాసపువ్వు : ఒకటి
No comments:
Post a Comment