royyala pachadi(prawns pickle)
రొయ్యల పచ్చడి
కావిలిసినవి :
పొట్టు తీసిన రొయ్యలు : పావు కిలో
ఉప్పు : తగినంత
కారం : 2 టేబుల్ స్పూన్లు
పసుపు : అర టీ స్పూన్
నూనె : సరిపడా
అల్లంవెల్లులి పేస్ట్ : టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి : 2
కరివేపాకు : 2 రెబ్బలు
ఆవాలు : టీ స్పూన్
మెంతులు : టీ స్పూన్
గరంమసాలా : టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
నూనె : సరిపడా
అల్లంవెల్లులి పేస్ట్ : టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి : 2
కరివేపాకు : 2 రెబ్బలు
ఆవాలు : టీ స్పూన్
మెంతులు : టీ స్పూన్
గరంమసాలా : టీ స్పూన్
తయారుచేసిన విధానం:
- రొయ్యలోని శుభ్రంగా కడిగి,కొద్దిగా ఉప్పు,టేబుల్ స్పూన్ కారం ,చిటెకెడు పసుపు పట్టించి గంట సేపు నాననివ్వాలి.
- నాన్ స్టిక్ పన్లో ఆవాలు మెంతులు వేసి వేయంచాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి.
- బాణలిలో నూనె వేసి కాగాక రొయ్యలు వేసి అందులోని నీరంతా ఆవిరై పోయేవారుకూ వేయంచాలి.తరువాత వాటిని పక్కకు తీసి పూర్తిగా చల్లారికివాలి.
- మరో బాణలిలో కప్పు నూనె వేసి అల్లం వెల్లులి వేసి వేయంచాలి.తరువాత పచ్చిమిర్చి,కరివేపాకు కూడా వేసి వేగాక మిగిలిన పసుపు,కరం,గరం మసాలా వేసి నిమిషం వేయంచి చల్లారికివాలి.తరువాత అందుల వేయించి తిసిస్నా రొయ్యలు వేసి బాగా కలిపి అందులో నిమ్మరసం పిండి నిల్వ
No comments:
Post a Comment